VKB: కొడంగల్లో ప్రధాన అంబెద్కర్ చౌరస్తా విస్తరణ పనులు జరిగేదెన్నడోనని స్థానికులు వాపోతున్నారు. చౌరస్తా విస్తరణ పనుల్లో భాగంగా ఇటీవలే బస్టాండ్ ముందు ఉన్న చిరు వ్యాపారుల డబ్బాలను అధికారులు తొలగించారు. నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.