KMM: కల్లూరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఆర్థికంగా వెనుకబడిన కిష్టయ్య బంజర్, పుల్లయ్య బంజర్ గ్రామాలను మున్సిపాలిటీ కాబోతున్న కల్లూరు పరిధిలో ఉంచాలని శుక్రవారం ఎమ్మెల్యే రాగమయికి ఆ గ్రామస్థులు వినతి పత్రం ఇచ్చారు. పసుపులేటి శ్రీనివాసరావు, తండు రాములు, జంగం నరసింహారావు, కిట్టం శెట్టి కొండలరావు, వీరయ్య తదితరులున్నారు.
Tags :