NGKL: కుమ్మేరలో పెత్తందారుల దాడిలో పసిపాప మృతి చెందిన ఘటనపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రజక సామాజిక ప్రజాసంఘాల JAC ఆధ్వర్యంలో నిర్వహించిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ట్యాంక్ బండ్ వద్ద ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు, అరెస్ట్ చేసి లేక్ వ్యూ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు.