WGL: నల్లబెల్లి మండలం కేంద్రంలోని మేడపల్లి సమీపంలోని పెద్ద చెరువులో ఆదివారం ముసలి పిల్లలు కనిపించడంతో గ్రామస్తులు భయం, ఆందోళనకు గురైనట్లు తెలిపారు. గ్రామంలోని యువకులు కాలకృత్యాల కోసం చెరువు వద్దకు వెళ్ళగా, మత్తడి సమీపంలో ముసలి పిల్లలను గమనించారని తెలిపారు. వెంటనే యువకులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.