కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో వరద ఘటనలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరద బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. కొన్ని గ్రామాల్లో హెలికాప్టర్ సహాయం కావాలని కోరుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి NDRFను కూడా అలర్ట్ చేశామని ఆయన పేర్కొన్నారుజ.