SRD: కంగ్టి మండలం బోర్గిలో బుధవారం భూంగొండేశ్వర ధ్వజాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఏటా మాదిరిగానే తమ సాంప్రదాయ ధ్వజాన్ని ఆవిష్కరించి, కులదైవం భూంగొండేశ్వర స్వామికి పూజలు చేసినట్లు నిర్వాహకులు తుకారం తెలిపారు. త్వరలో స్థానిక కూడలిలో భూంగొండేశ్వర విగ్రహాన్ని స్థాపిస్తామని తెలిపారు. ఇందులో నాగగొండ, గాల్ గొండ, రాంగొండ, బాలాజీ ఉన్నారు.