SRCL: ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను సోమవారం, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల కేంద్రంలో జరుగుతున్న, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.