MLG: జిల్లా కేంద్రంలో ఆదివారం జై బాపు జై భీమ్ జై సంవిదాన్ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం సమావేశంలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడోయత్ర చేశారని తెలిపారు.