SKLM: నర్సన్నపేట మండలం చింతువానిపేట గ్రామానికి చెందిన ప్రముఖ వైద్య అధికారి జిల్లా అడిషనల్ డీఎంహెచ్వో తాడేలా శ్రీకాంత్ మాతృమూర్తి సోమవారం తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ సోమవారం గ్రామానికి వెళ్లి ఆమె భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పలువురు నేతలు పాల్గొన్నారు.