కోనసీమ: నేడు రావులపాలెంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తునట్లు ఎంపీడీవో మహేష్ తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు పాల్గొనాలని కోరారు. అలాగే, సంబంధిత అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలన్నారు.