HYD: ఉప్పల్ పరిసర ప్రాంతాలలోని వారాంతపు సంతలు, పెద్ద మార్కెట్లలో మట్టికుండలకు గిరాకి అంతంత మాత్రంగానే ఉందని వ్యాపారులు తెలిపారు. వేసవికాలం అయినప్పటికీ హైదరాబాద్లో ఫ్రిడ్జ్, ఇతరత్ర ఆర్టీఫిషియల్ పద్ధతుల్లో నీటిని చల్లగా మార్చుకుంటున్నారు. దీంతో మట్టి కుండల వైపు చూసే వారి సంఖ్య తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది.