ప్రకాశం: ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోమవారం గిద్దలూరులో పర్యటించనున్నారు. మార్కెట్ యార్డులో రైతులకు వ్యవసాయ సబ్సిడీ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో కార్య కర్తలకు అందుబాటులో ఉంటారని టీడీపీ కార్యాలయం తెలిపింది.