NGKL: పట్టణ కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ నిర్వహించిన నేషనల్ డెంటిస్ట్ డే కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దంత వైద్యుల సేవలను కొనియాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో దంత వైద్యుల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు.