BHPL: జిల్లాలో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు ఇవాళ NLG ఖమ్మం WGL ఉపాధ్యాయ MLC పింగిలి శ్రీపాల్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా బీసీ నాయకుడు భీమనాథుని సత్యనారాయణ ఆయనను కలిశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని MLC ని సత్యనారాయణ కోరారు. దీనిపై ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.