SRPT: కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో కోదాడ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిప్తె ఉండాలని అన్నారు. ఏకదంతుడి దీవెనలతో నియోజకవర్గ ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా గణపతి నవరాత్రులు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.