SRPT: సూర్యాపేట పట్టణంలో వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు, శోభయాత్ర నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. సూర్యాపేట పట్టణ గణేష్ ఉత్సవ సమితి మంగళవారం సాయంత్రం కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. వచ్చేనెల 5వ తేదీన జరిగే నిమజ్జన శోభాయాత్రకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.