WNP: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తాగు లేకుండా ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం ఘనపూర్ మండలంలోని సోలిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అమలు చేయాలన్నారు.