SRD: వృద్ధురాలికి మాయమాటలు చెప్పి బంగారం, వెండి వస్తువులతో పరారైన నిందితుని అరెస్టు చేసినట్లు జోగిపేట సీఐ అనిల్ కుమార్ శనివారం తెలిపారు. సంగారెడ్డికి చెందిన సత్యమ్మకు మాయ మాటలు చెప్పి రమావత్ బన్సీలల్ అనే వ్యక్తి బైక్పై ఎక్కించుకున్నాడు. పుల్కల్ మండలం గంగూరు శివారులోకి రాగానే సత్తమ్మ కడియాలు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు.