NLG: నిడమనూరులో ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి మహిళలకు ఇందిర మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మహిళలను గౌరవంగా శక్తివంతంగా సామాజిక స్థాయి పెంచడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంకతి సత్యనారాయణ, పీసీసీ డెలిగేట్ ముంగి శివ మారయ్య తదితరులున్నారు.