BDK: అన్నపురెడ్డిపల్లిలోని శివాలయాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బుధవారం సందర్శించారు. కార్తీక్ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీను ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికారు. వారితో పాటు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.