NZB: వేల్పూర్ మండల కేంద్రంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం రోజున ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సంఘ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం ప్రత్యేక అభిషేకం, అలంకరణ, హారతి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.