SRD: 65 జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్తో ఓ కారు దగ్ధమైన సంఘటన కోహీర్ మండలంలోని దిగ్వాల్ వద్ద ఈ ఘటన జరిగింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. స్థానికులు తెలిపిన మేరకు.. ఐదుగురు బీదర్ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. దిగ్వాల్ శివారులోకి చేరుకోగానే కారు ఇంజిన్లో మంటలు వ్యాపించాయి.