SRPT: పద్మశాలి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించడం జరిగింది. పద్మశాలి సంఘ భవన నిర్మాణానికి మౌలిక వసతులు, అభివృద్ధి కొరకు నిధుల కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ నూతన అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు, ప్రధాన కార్యదర్శి, గంజి శివ, కోశాధికారి నామిని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.