SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజరుకావాలని చెప్పారు. ఓటర్ల జాబితా పై అభ్యంతరాలను తీసుకుంటామని పేర్కొన్నారు.