KNR: కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో స్థానిక సంస్థల సన్నాహక సమావేశం బీజేపీ మండలాధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. ప్రతి గ్రామంలో బీజేపీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారని అన్నారు.