NLR: శబరిమలలో NOV 16 నుంచి DCB 31 వరకు మండల పూజలు జరుగుతాయని ఉదయగిరి అయ్యప్ప సేవా సమాజం గురుస్వాములు వెల్లడించారు. మండల పూజల యాత్రలో పాల్గొనదలచిన అయ్యప్ప భక్తులు తప్పనిసరిగా 41 రోజుల దీక్ష చేయాలని సూచించారు. భక్తులు అక్టోబర్ 10 నుంచి 15వ తేదీ మధ్యలో మాలధారణ చేయాలన్నారు. 41 రోజుల దీక్ష పూర్తయిన తర్వాతే ఇరుముడి కట్టి శబరిమలకు వెళ్లాలని కోరారు.