TG: రాష్ట్రంలో కోల్డ్రిఫ్ (Coldrif) సిరప్‌ను బ్యాన్ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ఈ సిరప్ తాగి చిన్నారులు చనిపోయిన నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయానికి వచ్చింది. తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన ఈ సిరప్విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.