RR: షాద్నగర్ పట్టణంలోని తిరుమల కాలనీకి చెందిన ఉజ్వల ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఉజ్వలను సన్మానించి, సమాజంలో తల్లిదండ్రులకు మంచి గుర్తింపును తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.