SRPT: కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ హుజూర్ నగర్ సీఐ చమందరాజు, ఎస్సై మోహన్ బాబు, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హుజూర్ నగర్ నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని వారికి సూచించారు. అనంతరం శాంతి భద్రతల విషయంపై వారు చర్చించారు.