CTR: మీ వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారంటూ కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫేక్ ఈ ఛలాన్లను ఫోన్లకు పంపిస్తున్నారు. వీటిని క్లిక్ చేస్తే అకౌంట్లో డబ్బులు మాయమవుతాయని. ఇటువంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర్ కోరారు. ఛలాన్లు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారానే చెల్లించాలని సూచించారు.