NLR: ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రూరల్ మండలంలోని ములుమూడి, సౌత్ మోపూరు, పొదలకూరు మండలాల్లోని గ్రామాల్లో చేనేత అధ్యయన యాత్ర జరిగింది. చేనేత కార్మికుల సమస్యలు, పరిరక్షణ చర్యలపై సలహాలు సేకరించారు. గత 10 ఏళ్లలో రూ.127.85 కోట్ల బకాయిలు చెల్లించాలని, రెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, సహకార సంఘాలకు చేనేత నాయకులు డిమాండ్ చేశారు.