KNR: అవినీతి నిరోధక సంస్థ కరీంనగర్ జిల్లా మానవ హక్కుల సంస్థ, జాయింట్ సెక్రటరీగా దుర్గం శివ కుమార్ ఆదివారం నియమితులయ్యారు. ఈ మేరకు మానవ హక్కుల సంస్థ జాతీయ అధ్యక్షుడు దేవానంద నాయుడు, నేషనల్ సెక్రటరీ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శివకుమార్‌కు వారు అభినందనలు తెలిపారు.