ADB: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని పార్టీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ పేర్కొన్నారు. భీంపూర్ మండలంలోని 40 మంది కాంగ్రెస్, BRS పార్టీ నాయకులు బీజేపీలో చేరారు. వారికి బ్రహ్మానంద్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పీఎం మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.