మన్యం జిల్లా కురుపాం మండలం శివన్నపేట ఏపీ గర్ల్స్ హాస్టల్లో అస్వస్థత గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆదివారం YCP నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా EX DCM పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. గిరిజన గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.