SDPT: జిల్లాలో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో బహుజనులను చైతన్యపరిచి ఎక్కువ సీట్లు గెలిచేందుకు ప్రయత్నం చేద్దామని BSP జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న 26 జడ్పీటీసీలను గెలిచే విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు వెళుతున్నామని ఆన్నారు.