SDPT: గడ్డం వెంకట స్వామి 96వ జయంతి వేడుకల్లో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, బాగనోళ్ల మోహన్, ప్రభాకర్ గుప్తా, కేసిరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.