మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అన్నారం గ్రామంలోని సీఎస్ఐ చర్చ్ పాస్టరేట్లో ఇవాళ క్రిస్మస్ పండుగ సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ సోదరులు చర్చలు జరిగిన వేడుకల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విశ్వమానవాళి శ్రేయస్సు కొరకు ప్రభువు బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.