SDPT: హుస్నాబాద్ పట్టణంలోని సిద్ధేశ్వర గుట్టపై వెలసిన అయ్యప్ప స్వామి దేవాలయంలో 26 తేదీన ఘనంగా నిర్వహిస్తున్నారు. మండల మహా పడిపూజ మహోత్సవం శ్రీమాన్ వెంకటేశ్వర శర్మ గురు స్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ ఆకుల వెంకట్, దేవాలయ గౌరవ అధ్యక్షులు సుద్దాల చంద్రయ్య తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.