NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో నేడు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మరణకాండకు నిరసనగా విశ్వహిందూ పరిషత్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ.. హిందువులపై ఏ దేశంలో దాడి జరిగిన తీవ్రంగా ఖండిస్తామన్నారు. ఈ మేరకు వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.