కర్నూలులోని శ్రీ భీరలింగేశ్వర ఆలయంలో ఉమ్మడి కర్నూలు కురువసంఘం ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్ ఆవిష్కరణ, కొత్త ప్రభుత్వ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఉద్యోగులను సన్మానించిన తర్వాత కొత్త క్యాలెండర్ను ఆవిష్కరించారు. కురువలు అన్ని రంగాల్లో రాణించాలని, రాజకీయ చైతన్యం ద్వారా గుర్తింపు పొందాలని ఎంపీ ఇవాళ సూచించారు.