NTR: పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రులోని మోరియా ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా జరగాయి. ఈ కార్యక్రమంలో పోలంపల్లి నీటి డ్యామ్ ఛైర్మన్ పొన్నం బాలాజీ దంపతులు పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. లోకంలో ప్రతి మానవునికీ దేవుడు అయిన యేసు క్రీస్తు మానవరూపంలో జన్మించిన రోజు క్రిస్మస్ అని అన్నారు.