NLG: దామరచర్ల మండలం దిలావర్ పూర్ గ్రామ పంచాయతీలోని మిట్టగూడెంలో ఇందిరమ్మ నూతన ఇళ్లను గురువారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఇళ్లు లబ్ధి దారులైన క్రైస్తవ సోదరి ఎలిజాల సైదమ్మకు ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు.