SKLM: మనువాద స్మృతికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయాలని ప్రముఖ న్యాయవాది (విశాఖపట్నం) జాహ ఆరా అన్నారు. సనాతన సంస్కృతి ప్రజాస్వామ్యం అనే అంశంపై శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో గురువారం సదస్సు నిర్వహించారు. దళిత ఆదివాసి ముస్లిం మైనారిటీలు వ్యతిరేక వ్యవస్థలో మనం బ్రతుకుతున్నామని అన్నారు. భారతదేశ చరిత్రను మతకోణంలో చూడడం సబబు కాదన్నారు.