TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (డిసెంబర్ 26) ‘బాక్సింగ్ డే’ సందర్భంగా పబ్లిక్ హాలిడే ప్రకటించింది. దీంతో రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ కానున్నాయి. అయితే, అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.