KMR: మాచారెడ్డి(M) సోమారంపేటకు చెందిన బానోత్ వెన్నెలకు కియాగర్ పర్వతాన్ని అధిరోహించడానికి MLA రమణారెడ్డి రూ.5,50,000 విరాళమందించినట్లు BJP పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ తెలిపారు. వెన్నెల మాట్లాడుతూ.. యువత అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలన్నారు. తనకు మొదటి నుంచి సహాయం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.