HYD: ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. షాద్నగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద గ్రామంలో వార్షికోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల గౌరవం పెంచేందుకు ఉపాధ్యా యులు కృషి చేయాలని, దేశ భవిష్యత్తు పాఠశాలలోనే ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.