KMM: జిల్లా విద్యుత్ శాఖ అధికారులు నిర్వహిస్తున్న పల్లె బాట, పట్టణ బాట కార్యక్రమాలలో భాగంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 46వ డివిజన్ బుధవారం విద్యుత్ శాఖ అధికారులు పనులు ప్రారంభించారు. యువ నాయకుడు తుమ్మల యుగంధర్ సహకారంతో ఈ పనులు ప్రారంభించినట్లు DE రామారావు, ADE నాగార్జున, AE క్రాంతి సింహా, సబ్ ఇంజినీర్ నాగరాజు తెలిపారు.