JGL: జిల్లాలోని ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని డీఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీలు ఎలాంటి ఇంజక్షన్లు, మందులు ఇవ్వకూడదు, రాయకూడదన్నారు. స్టెతస్కోప్ వినియోగించరాదని తెలిపారు. జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశామని, ఎవరైనా చికిత్స చేసినట్లు, మందులు విక్రయించినట్లు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం అన్నారు.