BHPL: వైద్య కళాశాల&విద్యార్థుల హాస్టల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. జిల్లా ఐడీఓసీలో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. చెల్లింపులు సక్రమంగా ఉన్నప్పటికీ పనుల ఆలస్యం సరికాదన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు బెడ్స్, ఫర్నిచర్ సహా అన్ని సదుపాయాలు సిద్ధం చేయాలని సూచించారు. అధికారులు ఉన్నారు.