SRPT: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. ఇవాళ సూర్యాపేటలోని సీపీఐ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఆరు గాలాలపాటు వ్యవసాయం చేసి పంటలు పండిస్తున్న రైతులను ఇబ్బందలకు గురిచేయొద్దన్నారు. ఐకేపీ కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేసి కొనుగోలు చేయాలని సూచించారు.